సూపర్ స్టార్ 'కృష్ణ' పేరుతో అవార్డు

by సూర్య | Thu, Nov 24, 2022, 10:50 AM

సినీరంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది ‘సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు’ను ప్రధానం చేస్తామని ‘మా’ ఏపీ అధ్యక్షుడు, డైరెక్టర్ దిలీప్ రాజా అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు తమకు ఇష్టమైన ముగ్గురు నటుల పేర్లను ‘మా-ఏపీ’ కార్యాలయానికి పంపాలి. పంపిన వారి వివరాలు, ఫోన్ నెంబర్ తప్పనిసరి కాగా.. ప్రజా బ్యాలెట్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని అవార్డుకు జ్యూరీ ఎంపిక చేస్తుందన్నారు. తెనాలిలో జరిగే ఈ అవార్డు వేడుక తేదీని మహేశ్ బాబుతో చర్చించిన అనంతరం చెబుతామన్నారు.

Latest News
 
'యానిమల్' మూవీకి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నా సందీప్ రెడ్డి వంగా Tue, Feb 20, 2024, 11:19 PM
హనుమాన్ నుంచి 'రఘునందన' సాంగ్ రిలీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మ్యానియా Tue, Feb 20, 2024, 09:20 PM
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా లాంచ్ ఎప్పుడంటే....! Tue, Feb 20, 2024, 09:17 PM
'ట్రూ లవర్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా? Tue, Feb 20, 2024, 09:08 PM