సమంత ఆరోగ్యం పై మేనేజర్ క్లారిటీ

by సూర్య | Thu, Nov 24, 2022, 10:46 AM

నటి సమంత హైదరాబాద్‌ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాను మాయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు సమంత ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే గురువారం ఉదయం నుంచి సమంత ఆరోగ్యంపై ఓ వార్త వైరల్ అవుతోంది. సమంత ఆస్పత్రిలో చేరారని, ఆమె మాయోసైటిస్ తో ఆసుపత్రి పాలయ్యారా? లేక మరేదైనా కారణమా? అనే వివరాలు మాత్రం బయటకు రాలేదంటూ పలు మీడియా వెబ్ సైట్స్ రాసుకొచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, సమంత ఆరోగ్యం బాగానే ఉందని, ఆమె ఆసుపత్రిలో చేరలేదని సమంత మేనేజర్ క్లారిటీ ఇచ్చారు.

Latest News
 
ఆహాలో అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రికార్డ్ ..!! Tue, Dec 06, 2022, 09:11 AM
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM