'నేను మీకు బాగా కావాల్సినవాడిని' 14 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 02:30 PM

శ్రీధర్ గాధే దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా సెప్టెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.83 కోట్లు వసూలు చేసింది.


మాస్ ఎంటర్‌టైనర్‌ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన సంజనా ఆనంద్‌ రొమాన్స్ చేస్తోంది. కోడి రామకృష్ణ కూతురు దివ్య దీప్తి ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.


'నేను మీకు బాగా కావాల్సినవాడిని' AP/TS కలెక్షన్స్ ::::
నైజాం : 25 L
సీడెడ్ :  20 L
UA : 15 L
ఈస్ట్ : 9 L
వెస్ట్ : 6 L
గుంటూరు : 15 L
కృష్ణ : 9 L
నెల్లూరు : 6 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టోటల్ కలెక్షన్స్ : 0.83 కోట్లు (1.64 కోట్ల గ్రాస్)

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM