'గాడ్ ఫాదర్' USA ప్రీమియర్స్ కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 02:21 PM

మోహన రాజా దర్శకత్వంలో టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి నటించిన "గాడ్ ఫాదర్" సినిమా ఈరోజు తెలుగు మరియు హిందీలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని అందుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్‌లాల్, టోవినో థామస్, మంజు వారియర్ తదితరులు నటించిన మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్‌కి రీమేక్.


పొలిటికల్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార, పూరి జగన్నాధ్, సునీల్, సత్యదేవ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. గాడ్ ఫాదర్ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.


'గాడ్ ఫాదర్' USA ప్రీమియర్స్ కలెక్షన్స్ :::::
$272,562 – 221 లొకేషన్స్ – 7:40 PM PST
$252K – 215 లొకేషన్స్  – 06:00 PM PST
$192K – 199 లొకేషన్స్  – 01:00 PM PST
$163,823 – 156 లొకేషన్స్  – 09:30 AM PST

Latest News
 
'యానిమల్' మూవీకి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నా సందీప్ రెడ్డి వంగా Tue, Feb 20, 2024, 11:19 PM
హనుమాన్ నుంచి 'రఘునందన' సాంగ్ రిలీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మ్యానియా Tue, Feb 20, 2024, 09:20 PM
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా లాంచ్ ఎప్పుడంటే....! Tue, Feb 20, 2024, 09:17 PM
'ట్రూ లవర్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా? Tue, Feb 20, 2024, 09:08 PM