'కార్తికేయ 2' డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Wed, Oct 05, 2022, 12:14 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 33.20 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది.


ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో సంతనుగా ఆదిత్య మీనన్, సులేమాన్‌గా హర్ష చెముడు, సదానందగా శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ధన్వంతి పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.


'కార్తికేయ 2' డే వైస్ కలెక్షన్స్ ::::
1వ రోజు : 3.50 కోట్లు
2వ రోజు : 3.81 కోట్లు
3వ రోజు : 4.23 కోట్లు
4వ రోజు : 2.17 కోట్లు
5వ రోజు : 1.61 కోట్లు
6వ రోజు : 1.34 కోట్లు
7వ రోజు : 2.03 కోట్లు
8వ రోజు : 1.66 కోట్లు
9వ రోజు : 2.42 కోట్లు
10వ రోజు : 1.15 కోట్లు
11వ రోజు : 1.07 కోట్లు
12వ రోజు : 60 L
13వ రోజు : 31 L
14వ రోజు : 51 L
15వ రోజు : 1.21 కోట్లు
16వ రోజు : 1.55 కోట్లు
17వ రోజు : 52 L
18వ రోజు : 37 L
19వ రోజు : 96 L
20వ రోజు : 27 L
21వ రోజు : 14 L
22వ రోజు : 20 L
23వ రోజు : 20 L
24వ రోజు : 13 L
25వ రోజు : 9 L
26వ రోజు : 7 L
27వ రోజు : 5 L
28వ రోజు : 7 L
29వ రోజు : 13 L
30వ రోజు : 17 L
31వ రోజు : 7 L
32వ రోజు : 5 L
33వ రోజు : 3 L
34వ రోజు : 1 L
35వ రోజు : 2 L
36వ రోజు : 2 L
37వ రోజు : 3 L
38వ రోజు : 2 L
39వ రోజు : 4 L
40వ రోజు : 2 L
41వ రోజు : 3 L
42వ రోజు : 5 L
43వ రోజు : 3 L
44వ రోజు : 1 L
45వ రోజు : 2 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 33.20 కోట్లు (55.26 కోట్ల గ్రాస్)

Latest News
 
పింక్ చీరకట్టులో మరింత అందంగా కీర్తి Fri, Oct 11, 2024, 10:35 AM
OTTలోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ Fri, Oct 11, 2024, 10:22 AM
బాడీకాన్ డ్రెస్ లో సోనియా బన్సాల్ Thu, Oct 10, 2024, 08:46 PM
కృతి శెట్టి గ్లామర్ షో ! Thu, Oct 10, 2024, 08:35 PM
భారతదేశాన్ని ప్రపంచ వేదికపై నిలిపిన గొప్ప లెజెండరీ ఐకాన్‌ రతన్‌ టాటా : రజినీకాంత్‌ Thu, Oct 10, 2024, 08:28 PM