ఓటిటి లో ప్రసారం అవుతున్న 'ద‌ర్జా' మూవీ

by సూర్య | Wed, Oct 05, 2022, 12:42 AM

అన‌సూయ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన సినిమా 'ద‌ర్జా'. ఈ సినిమాకి స‌లీమ్ మాలిక్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సునీల్,ఆమ‌ని, పృథ్వీ, ష‌క‌లక శంక‌ర్ కీల‌క పాత్ర‌లో నటించారు. తాజాగా ఈ సినిమా ఓటోటిలో ప్రసారం అవుతుంది. ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటిటి సంస్థ 'ఆహా 'లో స్ట్రీమింగ్ అవుతుంది.      

Latest News
 
ఆహాలో అన్ స్టాపబుల్ లేటెస్ట్ ఎపిసోడ్ రికార్డ్ ..!! Tue, Dec 06, 2022, 09:11 AM
యూట్యూబులో 1M లైక్స్ తో "థీ తలపతి" సాంగ్..!! Tue, Dec 06, 2022, 08:46 AM
రూత్ లెస్ కాప్ "అర్జున్ సర్కార్"... నాని ట్విట్టర్ పోస్ట్ వైరల్ ..!! Tue, Dec 06, 2022, 08:32 AM
ప్రముఖ సంస్థ చేతికి అజిత్ "తునివు" తెలుగు హక్కులు..!! Tue, Dec 06, 2022, 08:15 AM
"వారసుడు" కి అన్నయ్యగా... రవితేజ విలన్ ..!! Tue, Dec 06, 2022, 08:05 AM