వేలానికి నటి శ్రీదేవి కట్టిన చీర
by సూర్య |
Tue, Oct 04, 2022, 03:47 PM
దేశవ్యాప్తంగా నటి శ్రీదేవికి లక్షలాది అభిమానులున్నారు. ఆమె ఇంగ్లిష్ వింగ్లిష్ లో చేసి 10 ఏళ్లు అవుతోంది. 2012లో ఇంగ్లిష్ వింగ్లిష్ తోనే శ్రీదేవి అభిమానుల ముందుకు మరోసారి వచ్చింది. ఈ సినిమా అక్టోబర్ 10తో పదేళ్లు పూర్తి చేసుకుంటోన్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని డైరెక్టర్ గౌరీ షిండే నిర్వహిస్తున్నారు. ఇంగ్లిష్ వింగ్లిష్ లో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయనున్నట్లు ఆయన తెలిపారు.
Latest News