'సీత రామం' 51 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Tue, Oct 04, 2022, 03:47 PM

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాళిని ఠాకూర్ నటించిన 'సీత రామం' సినిమా ఆగస్టు 5న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 23.29 కోట్లు వసూలు చేసింది.


తెలుగు, మలయాళం, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక కీలక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీత అందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్విని దత్ అండ్ ప్రియాంక దత్ ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాను నిర్మిస్తున్నారు.


'సీతా రామం' బాక్సాఫీస్ కలెక్షన్స్ ::::
నైజాం : 9.99 కోట్లు
సీడెడ్ : 1.98 కోట్లు
UA : 3.68 కోట్లు
ఈస్ట్ : 2.00 కోట్లు
వెస్ట్ : 1.29 కోట్లు
గుంటూరు : 1.69 కోట్లు
కృష్ణా : 1.82 కోట్లు
నెల్లూరు : 94 L
ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 23.29 కోట్లు (41.02 కోట్ల గ్రాస్)

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM