రేపు విడుదల కాబోతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ "స్వాతిముత్యం"

by సూర్య | Tue, Oct 04, 2022, 03:43 PM

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండవ తనయుడు గణేష్ "స్వాతిముత్యం" సినిమాతో సినీరంగ ప్రవేశం చేస్తున్న విషయం తెలిసిందే. లక్ష్మణ్ కే కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో హీరోయిన్గా వర్ష బొల్లమ్మ నటిస్తుంది.


పక్కా ఫ్యామిలీ కాన్సెప్ట్ తో ఫన్ కంటెంట్ తో సకుటుంబ సపరివార సమేతంగా థియేటర్లకు వెళ్లి చూడాల్సిన ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకుని రేపే థియేటర్లకు రాబోతుంది.


సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు. 124 నిమిషాల నిడివితో కూడిన ఈ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గణేష్ కు ఏ మేరకు విజయం సాధించి పెడుతుందో చూడాలి.

Latest News
 
సిట్టింగ్ ఫోజులతో రీతూ వర్మ కిర్రాక్ ఫోజులు Sun, Sep 24, 2023, 12:00 PM
అందాలతో చంపేస్తున్నదిశా పటానీ Sun, Sep 24, 2023, 11:49 AM
'క‌న్న‌ప్ప‌'లో ప్రభాస్‌కు జోడీగా న‌య‌న‌తార‌ Sun, Sep 24, 2023, 10:57 AM
విడుదల తేదీని ఖరారు చేసిన 'ధృవ నచ్చతిరమ్' Sat, Sep 23, 2023, 08:57 PM
గోపీచంద్-శ్రీను వైట్ల సినిమా షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్ Sat, Sep 23, 2023, 08:47 PM