'ఆదిపురుష్' గా రామ్ చరణ్.. వీడియో వైరల్

by సూర్య | Tue, Oct 04, 2022, 03:39 PM

ఓ రౌత్ డైరెక్షన్ లో ప్రభాస్ రాముడిగా నటించిన 'ఆదిపురుష్' సినిమా టీజర్ అంచనాలను అందుకోలేకపోయింది. గ్రాఫిక్స్ బాగాలేవని, రాముడికి మీసాలు, రావణుడికి గడ్డం ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. బొమ్మల సినిమాలా ఉందని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ వెర్షన్ లో ఆదిపురుష్ టీజర్ ను ఎడిట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 'ఆదిపురుష్' టీజర్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

Latest News
 
'సాలార్' రెండో ట్రైలర్ త్వరలో విడుదల కానుందా? Sun, Dec 03, 2023, 09:03 PM
MMA నేర్చుకుంటున్న 'గుంటూరు కారం' నటి Sun, Dec 03, 2023, 09:00 PM
'ఈగిల్' మొదటి సింగిల్ విడుదలకి తేదీ లాక్ Sun, Dec 03, 2023, 08:58 PM
పిక్ టాక్ : రొమాంటిక్ గెట‌వేలో వరుణ్ తేజ్, లావణ్య Sun, Dec 03, 2023, 08:55 PM
డుంకీని బీట్ చేసిన 'సాలార్' Sun, Dec 03, 2023, 08:48 PM