బ్లూ శారీలో హేబా పటేల్ మైండ్ బ్లోయింగ్ పోజులు

by సూర్య | Sun, Oct 02, 2022, 03:16 PM

యంగ్ బ్యూటీ హేబా పటేల్  చీరకట్టులో అందాలను ప్రదర్శిస్తోంది.  తాజాగా గ్లామర్ విందుతో అభిమానులను ఖుషీ చేస్తోంది.
‘కుమారి 21 ఎఫ్’తో తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు  దక్కించుకుంది యంగ్ బ్యూటీ హేబా పటేల్. ఈ మూవీలో బోల్డ్ పెర్ఫామెన్స్ తో యూత్ లో స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇండస్ట్రీలో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.తాజాగా హేబా పటేల్ బ్లూ శారీలో నెట్టింట తళుక్కున మెరిసింది. శారీలో సైడ్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ల మతిపోగొడుతోంది. స్టన్నింగ్ ఫొటోషూట్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మత్తు చూపులతో  మాయజేస్తోంది. బొద్దుగా, ముద్దుగా మారిన హేబా ట్రెడిషనల్ లుక్ లోనూ అదరగొడుతోంది.

 


 


 

Latest News
 
రిలీజ్‌కు ముందే ‘కల్కి’ హవా Tue, Jun 18, 2024, 02:20 PM
ఎన్నికల్లో మా పార్టీ పోటీ చేయదు: విజయ్ Tue, Jun 18, 2024, 02:01 PM
టాలీవుడ్ నాకు ప్రత్యేకం: పూజా హెగ్డే Tue, Jun 18, 2024, 12:25 PM
జాన్వీకపూర్ పేరుతో ఫేక్ ట్విట్టర్ అకౌంట్లు Tue, Jun 18, 2024, 11:06 AM
మగబిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ Tue, Jun 18, 2024, 10:49 AM