'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' 11 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 30, 2022, 04:52 PM

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నైట్రో స్టార్ సుధీర్ బాబు నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబర్ 16, 2022న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 0.55 కోట్లు వసూలు చేసింది.

ఈ సినిమాలో సుధీర్ బాబు సరసన బబ్లీ బ్యూటీ కృతి శెట్టి జోడీగా  నటిస్తుంది. శ్రీనివాస్ అవసరాల, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి బెంచ్‌మార్క్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించింది. వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' AP/TS కలెక్షన్స్ :::::
నైజాం : 22 L
సీడెడ్ : 5 L
UA : 13 L
ఈస్ట్ : 6 L
వెస్ట్ : 5 L
గుంటూరు : 9 L
కృష్ణ : 6 L
నెల్లూరు : 4 L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 0.55 కోట్లు (1.13 కోట్ల గ్రాస్)

Latest News
 
త్వరలో విడుదల కానున్న క్రికెటర్ ఆండ్రీ రస్సెల్ తొలి మ్యూజిక్ వీడియో Fri, May 03, 2024, 05:46 PM
'సిద్ధార్థ్ రాయ్‌' డిజిటల్ అరంగేట్రంకి టైమ్ లాక్ Fri, May 03, 2024, 05:44 PM
నాగ చైతన్య తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ Fri, May 03, 2024, 05:40 PM
'ధూత 2' లో పొలిమేర నటి Fri, May 03, 2024, 05:39 PM
కుబేర : 1M+ వ్యూస్ ని సాధించిన నాగార్జున ఫస్ట్ లుక్ Fri, May 03, 2024, 05:37 PM