USA లో ఫిఫ్టీ డేస్ కంప్లీట్ చేసుకున్న నిఖిల్ "కార్తికేయ 2"

by సూర్య | Fri, Sep 30, 2022, 04:38 PM

నిఖిల్ సిద్దార్ధ్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన "కార్తికేయ్త్ 2" ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరo లేదు. ఉత్తరాదిన ఈ సినిమాకు హిందీ జనాలు బ్రహ్మరధం పట్టారు.



అలానే USA లో కూడా ఈ మూవీ సూపర్ థియేటర్ రన్ పూర్తి చేసుకుని, 2 మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. రీసెంట్ గా USA లో కార్తికేయ 2 మూవీ యాభై రోజుల థియేటర్ రన్ పూర్తి చేసుకున్నందుకు గాను, ఈ మూవీని USA లో రిలీజ్ చేసిన రెడ్ హార్ట్ మూవీస్ వారు కార్తికేయ నిర్మాతలలో ఒకరైన విశ్వప్రగడ తో ఫిఫ్టీ డేస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.



చందూ మొండేటి డైరెక్షన్లో సోషల్ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ గా రూపొందిన ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందించారు.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM