'కార్తికేయ 2' 41 రోజుల AP/TS కలెక్షన్స్

by సూర్య | Fri, Sep 30, 2022, 03:04 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన 'కార్తికేయ 2' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 33.07 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో నిఖిల్ కి లేడీ లవ్‌గా గ్లామర్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించింది.


ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాలో సంతనుగా ఆదిత్య మీనన్, సులేమాన్‌గా హర్ష చెముడు, సదానందగా శ్రీనివాస రెడ్డి, ప్రవీణ్, సత్య మరియు తులసి ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో ధన్వంతి పాత్రలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించారు.


'కార్తికేయ 2' AP/TS కలెక్షన్స్ :::::
నైజాం : 13.20 కోట్లు
సీడెడ్ : 4.95 కోట్లు
UA : 4.51 కోట్లు
ఈస్ట్ : 2.59 కోట్లు
వెస్ట్ : 1.69 కోట్లు
గుంటూరు : 2.77 కోట్లు
కృష్ణా : 2.29 కోట్లు
నెల్లూరు : 1.15 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 33.07 కోట్లు (55.43 కోట్ల గ్రాస్)

Latest News
 
పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలిపిన హీరోయిన్ శ్రీలీల Fri, May 10, 2024, 10:58 PM
234 నియోజకవర్గాల్లో 10,12వ తరగతి విద్యార్థులకు బహుమతులు అందజేయనున్న దళపతి విజయ్ Fri, May 10, 2024, 10:44 PM
'టర్బో' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Fri, May 10, 2024, 07:28 PM
'ఓ మంచి ఘోస్ట్' టీజర్ అవుట్ Fri, May 10, 2024, 07:25 PM
OTT అరంగేట్రం చేసిన 8 A.M. మెట్రో Fri, May 10, 2024, 06:12 PM