క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యబోతున్న బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్

by సూర్య | Fri, Sep 30, 2022, 02:49 PM

ఆలియాభట్ రెండేళ్ల క్రితం చిన్న పిల్లల క్లోతింగ్ బ్రాండ్ ను స్టార్ట్ చేసి, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తుంది. ప్రెజెంట్, ఆలియా తల్లి కాబోతుండడంతో, మెటర్నిటీ క్లోతింగ్ బ్రాండ్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది.ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆలియా అభిమానులతో పంచుకుంది. రేపు తన మెటర్నిటీ బ్రాండ్ స్నీక్ పీక్ ను విడుదల చేస్తానని పేర్కొంది.మన టాలీవుడ్ హీరోయిన్లలో కూడా బిజినెస్ నడుపుతున్న వాళ్ళున్నారు. సమంత క్లోతింగ్ బిజినెస్ చేస్తుండగా, కాజల్, తమన్నా జ్యువలరీ బిజినెస్ లో ఉన్నారు.

Latest News
 
సుశాంత్ సింగ్ కేసులో రియా చక్రవర్తికి బిగ్ రిలీఫ్ Fri, Feb 23, 2024, 11:52 AM
'కడలల్లే వేచే కనులే' సాంగ్ లిరిక్స్ Fri, Feb 23, 2024, 11:26 AM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన తాజా అప్డేట్ Thu, Feb 22, 2024, 07:34 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' Thu, Feb 22, 2024, 07:29 PM
40 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యిన 'బ్రహ్మయుగం' Thu, Feb 22, 2024, 07:27 PM