కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్

by సూర్య | Fri, Sep 30, 2022, 02:19 PM

కాజల్ అగర్వాల్ భారతీయ చలనచిత్ర నటీమణి. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా తెలుగులో 2007లో ఆరంగేట్రం చేసింది.ఈమె 2007లో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కథానాయికగా తెలుగు తెరకు పరిచమయింది. ఈమె 2009లో హీరో చిరంజీవి తనయుడైన రామ్ చరణ్ తేజతో రాజమౌళి దర్శకత్వంలో మగధీర చిత్రంతో నటించింది.


స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్  స్టన్నింగ్ లుక్స్ లో అట్రాక్ట్ చేస్తోంది. టెంప్టింగ్ పోజులతో నెట్టింట మంటలు రేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ పోస్ట్ చేసిన పిక్స్ మతిపోగొడుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న హీరోయిన్లలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పేరు టాప్ లో ఉంటుంది. ఈ బ్యూటీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ సోషల్ మీడియాలోనూ రచ్చ చేస్తోంది. తాజాగా చుడీదార్ లో దర్శనమిచ్చింది. సిట్టింగ్ పోజిషన్ లో ఫొటోలకు హాట్ గా పోజులిచ్చింది. 
 


 


 


 

Latest News
 
ఈరోజు నుండే ప్రారంభమైన నితిన్ - వక్కంతం వంశీ మూవీ షూటింగ్ ..!! Sat, Nov 26, 2022, 10:00 PM
"తునివు"లో పాట పాడిన హీరోయిన్ ..!! Sat, Nov 26, 2022, 09:54 PM
ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్ ..!! Sat, Nov 26, 2022, 09:40 PM
హీరోయిన్ తో కలిసి "వాల్తేరు వీరయ్య" యూరోప్ ప్రయాణం ..!! Sat, Nov 26, 2022, 09:38 PM
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమౌతున్న ప్రభాస్ ..!! Sat, Nov 26, 2022, 09:36 PM