సమంత బాలీవుడ్ మూవీపై లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Fri, Sep 30, 2022, 02:15 PM

సౌత్ టాప్ సైరెన్ సమంత బాలీవుడ్ రంగ ప్రవేశంపై ఎప్పటి నుండో హాట్ హాట్ వార్తలు ప్రచారంలో వస్తూనే ఉన్నాయి. వీటిల్లో ఒకటి ఆదిత్యా ధర్ డైరెక్ట్ చేస్తున్న "ది ఇమ్మోర్టల్ అశ్వద్ధామ" మూవీలో సమంత ఫిమేల్ లీడ్ లో నటిస్తుందనేది ఆసక్తికర వార్త.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి వెళ్లబోతుందట. మరి, ఈ లోపు సమంత యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలను పూర్తిచెయ్యాల్సి ఉంది.ముందుగా ఈ సినిమా కోసం బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీఖాన్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, ఎందుకనో వర్కౌట్ అవ్వలేదు. పోతే, ఈ మూవీని రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. 

Latest News
 
ఈరోజు నుండే ప్రారంభమైన నితిన్ - వక్కంతం వంశీ మూవీ షూటింగ్ ..!! Sat, Nov 26, 2022, 10:00 PM
"తునివు"లో పాట పాడిన హీరోయిన్ ..!! Sat, Nov 26, 2022, 09:54 PM
ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన యంగ్ హీరోయిన్ ..!! Sat, Nov 26, 2022, 09:40 PM
హీరోయిన్ తో కలిసి "వాల్తేరు వీరయ్య" యూరోప్ ప్రయాణం ..!! Sat, Nov 26, 2022, 09:38 PM
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమౌతున్న ప్రభాస్ ..!! Sat, Nov 26, 2022, 09:36 PM