మరికాసేపట్లో రాబోతున్న... కార్తీ "సర్దార్" తెలుగు టీజర్

by సూర్య | Thu, Sep 29, 2022, 04:48 PM

కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, పి. ఎస్. మిత్రన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా "సర్దార్". రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే విలన్గా నటిస్తున్నారు.


లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇంకాసేపట్లోనే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ కాబోతుందని అధికారికంగా ప్రకటించారు.


ఖైదీ తరవాత మళ్ళి అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు కార్తీ. ఈ సినిమాతోనైనా కార్తీ సాలిడ్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Latest News
 
'యానిమల్' మూవీకి ఉత్తమ దర్శకుడు అవార్డును గెలుచుకున్నా సందీప్ రెడ్డి వంగా Tue, Feb 20, 2024, 11:19 PM
హనుమాన్ నుంచి 'రఘునందన' సాంగ్ రిలీజ్ Tue, Feb 20, 2024, 09:45 PM
నెట్‌ఫ్లిక్స్‌లో 'యానిమల్' మ్యానియా Tue, Feb 20, 2024, 09:20 PM
రామ్ చరణ్-బుచ్చిబాబు సినిమా లాంచ్ ఎప్పుడంటే....! Tue, Feb 20, 2024, 09:17 PM
'ట్రూ లవర్' డిజిటల్ అరంగేట్రం అప్పుడేనా? Tue, Feb 20, 2024, 09:08 PM