అల్లు శిరీష్ "ప్రేమ కాదంట" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్...?

by సూర్య | Fri, Sep 23, 2022, 02:04 PM

అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా, రాకేష్ శశి డైరెక్షన్లో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం "ప్రేమ కాదంట". గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుందని తెలుస్తుంది. నవంబర్ నాల్గవ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతుందని త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుందట. విశేషమేంటంటే, ఈ మూవీ విడుదలవుతున్న రోజునే, సమంత "శాకుంతలం" పాన్ ఇండియా మూవీ కూడా విడుదల కాబోతుంది.
పోతే, ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Latest News
 
నేడు విడుదల కానున్న 'ది ఘోస్ట్' ట్రైలర్ Fri, Sep 30, 2022, 03:40 PM
'అల్లూరి' 5 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:35 PM
'బ్రాహ్మాస్త్ర' డే వైస్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:30 PM
మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి డైరెక్టర్ గా ఫేమస్ కొరియోగ్రాఫర్...??? Fri, Sep 30, 2022, 03:18 PM
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' 11 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:17 PM