సీత, రాముల ఎపిక్ లవ్ స్టోరీకి యాభై రోజులు

by సూర్య | Fri, Sep 23, 2022, 02:21 PM

అందమైన ప్రేమ కధలను వెండితెరపై హృద్యంగా ఆవిష్కరించే హను రాఘవపూడి నుండి ఇటీవలే వచ్చిన సినిమా "సీతారామం". ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ మూవీలో రష్మిక మండన్నా, సుమంత్, గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్ కీలకపాత్రల్లో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.
తాజాగా, ఈ సినిమా 50 రోజుల థియేటర్ రన్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, సీతారామం మేకర్స్ డిలీట్ చేసిన ఒక హార్ట్ టచింగ్ సీన్ ను ఈ రోజు సాయంత్రం నాలుగింటికి విడుదల చేస్తామని ప్రకటించారు. 

Latest News
 
'కార్తికేయ 2' 41 రోజుల AP/TS కలెక్షన్స్ Fri, Sep 30, 2022, 03:04 PM
క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చెయ్యబోతున్న బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ Fri, Sep 30, 2022, 02:49 PM
కాజల్ అగర్వాల్ స్టన్నింగ్ లుక్స్ Fri, Sep 30, 2022, 02:19 PM
సమంత బాలీవుడ్ మూవీపై లేటెస్ట్ అప్డేట్ Fri, Sep 30, 2022, 02:15 PM
ఫాహద్ ఫాజిల్, అపర్ణా బాలమురళి జంటగా "ధూమం" మూవీ ప్రకటన Fri, Sep 30, 2022, 01:54 PM