షారుక్ ఖాన్‌, తలపతి విజయ్‌తో దిగిన ఫోటో షేర్ చేసిన అట్లీ

by సూర్య | Thu, Sep 22, 2022, 11:11 PM

తమిళ దర్శకుడు అట్లీ సెప్టెంబర్ 21న తన పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే పలువురు సినీ ప్రముఖులు అట్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన పుట్టిన రోజును పురస్కరించుకొని తలపతి విజయ్, షారుక్ ఖాన్‌తో దిగిన ఫోటోను అట్లీ సోషల్ మీడియాలో షేర్ చేసారు. తలపతి విజయ్ తో అట్లీ మూడు సినిమాలు చేసాడు. ప్రస్తుతం బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్‌తో 'జవాన్' అనే సినిమా చేస్తున్నాడు.తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

Latest News
 
మెగా ఫ్యామిలీలో మొదలైన పెళ్లి సందడి...వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం Fri, Jun 09, 2023, 09:02 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'మెన్ టూ' Fri, Jun 09, 2023, 08:57 PM
'విరూపాక్ష' 43 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Fri, Jun 09, 2023, 08:52 PM
'OG' కొత్త షెడ్యూల్‌లో జాయిన్ అయ్యిన పవర్‌స్టార్ Fri, Jun 09, 2023, 07:00 PM
'భగవంత్ కేసరి' టీజర్ రన్‌టైమ్ రివీల్ Fri, Jun 09, 2023, 06:45 PM