పొన్నియిన్ సెల్వన్ నుండి లిరికల్ అప్డేట్

by సూర్య | Thu, Sep 22, 2022, 11:08 PM

తమిళ బాహుబలిగా తెరకెక్కుతున్న "పొన్నియిన్ సెల్వన్" కి సంబంధించి కొంచెంసేపటి క్రితమే లిరికల్ అప్డేట్ వచ్చింది. దేవరాలన్ ఆట అనే ఈ లిరికల్ సాంగ్ ను రేపు విడుదల చెయ్యబోతున్నట్టు తెలిపారు. 
ఈ సినిమాకు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాగా, AR రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పిస్తున్నారు.
ఈ చిత్రంలో చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, జయం రవి, శోభితా ధూళిపాళ్ల తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Latest News
 
'ఓకే ఒక జీవితం' డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన సోనీ Liv Tue, Oct 04, 2022, 07:38 PM
'కృష్ణ బృందా విహారి' 9 రోజుల AP/TS కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 07:31 PM
'పొన్నియన్ సెల్వన్' 3వ రోజు AP/TS కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 07:22 PM
'కార్తికేయ 2' 44 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Tue, Oct 04, 2022, 07:18 PM
ఘోస్ట్ పై ఇంట్రెస్టింగ్ పాయింట్ షేర్ చేసుకున్న నాగార్జున Tue, Oct 04, 2022, 07:08 PM