సినీ పరిశ్రమలో విషాదం.....ప్రముఖ దర్శకుడు కన్నుమూత

by సూర్య | Fri, Aug 19, 2022, 09:11 PM

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు రాజేంద్రప్రసాద్ శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. 1995లో విడుదలైన 'నిరంతరం' చిత్రానికి దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరించారు.ఈ చిత్రం కైరో ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ఎంపికైంది. అతను అనేక హాలీవుడ్ మరియు పర్షియన్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.


 

Latest News
 
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM
హాలివుడ్ కంటే దక్షిణాది చిత్రాలను చేయాలి అనుకొంటున్నా: సల్మాన్ ఖాన్ Sun, Oct 02, 2022, 08:48 PM
కృతి శెట్టి మత్తెక్కించే పోజులు.! Sun, Oct 02, 2022, 02:44 PM
ఆత్మహత్య చేసుకోవాలనుకున్న హీరోయిన్ Sun, Oct 02, 2022, 11:44 AM