పూరి జగన్నాధ్ సెకండ్ ఇన్నింగ్స్ డెబ్యూగా "లైగర్"

by సూర్య | Fri, Aug 19, 2022, 05:11 PM

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు టాలీవుడ్ లో వేగవంతంగా సినిమాలు చేసే డైరెక్టర్ అని చాలా మంచి పేరు ఉంది. అలానే ఆయన చాలా షార్ట్ స్పాన్ లో చేసిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్టే.
లేటెస్ట్ గా పూరి తన మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే, తక్కువ సమయంలో సినిమాలు తీసే పూరి ఇకపై చాలా టైం తీసుకుని మంచి ఔట్ పుట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని భావిస్తున్నారట. కరోనా కు ముందు పూరి సినిమాలు ఒకరకం... కరోనా తరవాత మరొక రకం... ఒకరకంగా లైగర్ సినిమాను సెకండ్ ఇన్నింగ్స్ డెబ్యూ మూవీగా అనుకోవచ్చని స్వయంగా పూరీనే చెప్పారు. ఛార్మి చేసిన ఇంటర్వ్యూలో పూరి ఈ విషయాన్ని తెలిపారు.

Latest News
 
UK మరియు ఐర్లాండ్ లో 'బ్రహ్మయుగం' 14 రోజులలో ఎంత వసూళ్లు చేసినదంటే...! Fri, Mar 01, 2024, 09:15 PM
'UI' ఆడియో రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ మ్యూజిక్ లేబెల్ Fri, Mar 01, 2024, 09:13 PM
ఆఫీసియల్ : 'హనుమాన్' OTT ఎంట్రీకి తేదీ ఖరారు Fri, Mar 01, 2024, 09:11 PM
డిజిటల్ పార్టనర్ ని లాక్ చేసిన 'ప్రేమలు' Fri, Mar 01, 2024, 09:10 PM
162.5K లైక్‌లను సొంతం చేసుకున్న 'గామి' ట్రైలర్ Fri, Mar 01, 2024, 09:08 PM