సలార్' అప్ డేట్

by సూర్య | Sun, Aug 14, 2022, 10:28 AM

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా 'సలార్'. ఈ సినిమా అప్ డేట్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారంలోగా అప్ డేట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆ మధ్య ఓ అభిమాని రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ మారిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సలార్ అప్ డేట్ రాబోతుంది. పంద్రాగస్టు కానుక బిగ్ అప్ డేట్ ఇవ్వబోతు న్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ కి జంటగా శృతిహా సన్ నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమా రన్, జగపతి బాబు, ఈశ్వరీ రావు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బసూర్ సంగీతం. హోంబలే ఫిల్మ్ నిర్మిస్తోంది.

Latest News
 
నేటి ప్రైమ్‌టైమ్ సినిమాలు Wed, May 01, 2024, 04:37 PM
దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'మనమే' టీమ్ Wed, May 01, 2024, 04:30 PM
'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదలకి టైమ్ లాక్ Wed, May 01, 2024, 04:25 PM
మరో రెండు రోజులలో 'షైతాన్' డిజిటల్ ఎంట్రీ Wed, May 01, 2024, 04:23 PM
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'ప్రసన్నవదనం' Wed, May 01, 2024, 04:20 PM