రౌడీ హీరో హాట్ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

by సూర్య | Sat, Aug 13, 2022, 08:33 PM

చేసింది తక్కువ సినిమాలే అయినా ఆడియన్స్ ముఖ్యంగా యూత్ లో విజయ్ దేవరకొండకున్న క్రేజే వేరు. అనతికాలంలోనే స్టార్ హీరో రేంజ్ అండ్ క్రేజ్ ను సొంతం చేసుకున్న విజయ్ కు, 'విక్రమ్' సినిమాతో ఇటీవలే సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సినిమా చెయ్యాలనుందట. లోకేష్ డైరెక్షన్ అంటే తనకు చాలా ఇష్టమని, ఆయన తెరకెక్కించే విభిన్న తరహా యాక్షన్ ఎంటర్టైనర్ లలో తాను కూడా భాగం కావాలని కోరుకుంటున్నానని, భవిష్యత్తులో ఆ అవకాశం తనకు ఖచ్చితంగా లభిస్తుందని విజయ్ చెప్పారు.
విజయ్ ప్రస్తుతం "లైగర్" రిలీజ్ కోసం వేచి చూస్తుంటే, లోకేష్ తలపతి విజయ్ 67వ సినిమా కోసం సన్నద్ధమవుతున్నాడు.  

Latest News
 
విడుదల తేదీని ఖరారు చేసిన 'సుందరకాండ' Wed, Apr 17, 2024, 08:37 PM
3M దిశగా దూసుకుపోతున్న 'టిల్లూ స్క్వేర్' Wed, Apr 17, 2024, 08:36 PM
'సికందర్‌' ఆన్ బోర్డులో ప్రీతమ్? Wed, Apr 17, 2024, 08:34 PM
బజ్ : 14 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న మమ్ముట్టి, పృథ్వీరాజ్ Wed, Apr 17, 2024, 08:32 PM
'విశ్వంభర' కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్ Wed, Apr 17, 2024, 08:30 PM