ఛిల్ బ్రో...NBK 108 అప్డేట్ వచ్చేస్తుందోచ్ ..!!

by సూర్య | Thu, Aug 11, 2022, 10:43 AM

ఎఫ్ 3 తో ఇటీవలే సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి తదుపరి నందమూరి బాలకృష్ణతో ఒక సినిమాను చెయ్యబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ పనుల్లో అనిల్ బిజీగా ఉన్నారు.
లేటెస్ట్ గా NBK 108 మేకర్స్ కొంచెంసేపటి క్రితమే బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాను నిర్మిస్తున్న షైన్ స్క్రీన్స్ బ్యానర్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ రోజు సాయంత్రం 04:28 గంటలకు ఈ మూవీ నుండి ఒక బిగ్ అండ్ మేజర్ అప్డేట్ రాబోతుందని తెలుపుతూ అధికారిక ప్రకటన చేసారు. పోతే, ఈ చిత్రం పెళ్లి సందడి ఫేమ్ శ్రీ లీల, బిగ్ బాస్ ఓటిటి విన్నర్ బిందు మాధవి కీలక పాత్రలు పోషించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'దేవకీ నందన వాసుదేవ' ఫస్ట్ సింగల్ అవుట్ Fri, May 03, 2024, 08:55 PM
బుక్ మై షో ట్రేండింగ్ లో 'ఆ ఒక్కటి అడక్కు' Fri, May 03, 2024, 08:53 PM
'కన్నప్ప' షూటింగ్ ని పూర్తి చేసుకున్న అక్షయ్ కుమార్ Fri, May 03, 2024, 08:51 PM
'ఇండియన్ 2' ఆడియో లాంచ్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో Fri, May 03, 2024, 08:49 PM
'ఓ మంచి ఘోస్ట్' నుండి కాన్సెప్ట్ పోస్టర్ మరియు గ్లింప్స్ విడుదల Fri, May 03, 2024, 06:26 PM