మీడియాపై హీరోయిన్ తాప్సీ ఫైర్

by సూర్య | Tue, Aug 09, 2022, 11:47 PM

బాలీవుడ్ నటి తాప్సీ నటించిన దొబారా ఆగస్టు 19న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మంగళవారం జరిగిన ఓ ఈవెంట్‌కి కాస్త ఆలస్యంగా వెళ్లింది. ఇదే విషయాన్ని మీడియా ప్రతినిధులు కాస్త అడిగితే తాప్సీ కోపం పట్టలేకపోయింది. నేను నా సమయం ప్రకారం వచ్చాను, నేం తప్పు చేశానని నన్ను తిడుతున్నారంటూ ఫైర్ అయ్యింది. దయచేసి నాతో మర్యాదగా మాట్లాడండి. మీరు నాతో మర్యాదగా మాట్లాడితే నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడతాను అంటూ వాగ్వాదానికి దిగింది. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM