లైగర్ : 'ఆఫత్' రొమాంటిక్ సాంగ్ రిలీజ్

by సూర్య | Sat, Aug 06, 2022, 10:01 AM

ఇప్పటివరకు లైగర్ మాస్, యాక్షన్ యాంగిల్ ను మాత్రమే చూసిన ఆడియన్స్, కొంచెంసేపటి క్రితం రిలీజైన 'ఆఫత్' అనే మ్యూజిక్ వీడియోలో లైగర్ రొమాంటిక్ యాంగిల్ ను చూసి ఫుల్ ఫిదా అవుతున్నారు. తెలుగులో శ్రావణ భార్గవి, సింహా పాడిన ఈ పాటకు భాస్కరభట్ల రవికుమార్ సాహిత్యం అందించారు. తనిష్క్ భగచ్చి సంగీతం అందించారు. మొత్తానికి ఈ పాట విజయ్, అనన్యల మధ్య రొమాంటిక్ గీతంగా యూత్ ను ఆకట్టుకుంటుంది.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో, బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది. 

Latest News
 
ఆసుపత్రిలో ఉన్న అభిమానిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి Mon, Aug 15, 2022, 11:11 PM
రాజేంద్ర ప్రసాద్ 'శాసన సభ' మూవీ అప్డేట్ Mon, Aug 15, 2022, 10:13 PM
మహేష్ చెయ్యలేనిది చేస్తానంటున్న విజయ్ దేవరకొండ..!! Mon, Aug 15, 2022, 06:39 PM
ఆసక్తిని రేకెత్తిస్తున్న "హత్య" ట్రైలర్ Mon, Aug 15, 2022, 06:26 PM
వరుణ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కు "ఘోస్ట్" బెడద ...? Mon, Aug 15, 2022, 06:15 PM