ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'పక్క కమర్షియల్' మూవీ

by సూర్య | Fri, Aug 05, 2022, 10:09 PM

గోపీచంద్ హీరోగా నటించిన సినిమా  'పక్క కమర్షియల్'. ఈ సినిమాకి మారుతీ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయినిగా నటించింది. ఈ సినిమా జూలై 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటిటిలో రిలీజైంది. ఈ సినిమా ప్రముఖ ఓటిటి సంస్థ 'ఆహా' లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించారు. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కానున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ Wed, Aug 10, 2022, 10:51 PM
'బుజ్జీ ఇలారా' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ Wed, Aug 10, 2022, 10:26 PM
సినీ నటి టబుకు తీవ్రగాయాలు Wed, Aug 10, 2022, 10:06 PM
షూటింగ్‌లో గాయపడిన బాలీవుడ్ నటి శిల్పాశెట్టి Wed, Aug 10, 2022, 09:22 PM
వరంగల్ లో "లైగర్" ప్రమోషన్స్ ...ఎప్పుడంటే? Wed, Aug 10, 2022, 07:00 PM