'రామారావు ఆన్ డ్యూటీ' వరల్డ్ వైడ్ కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:43 PM

శరత్ మండవ దర్శకత్వంలో టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన "రామారావు ఆన్ డ్యూటీ" సినిమా గ్రాండ్ గా విడుదలయ్యింది. ఈ చిత్రంలో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో కనిపించనుండగా, దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ చిత్రం వరల్డ్ వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4.97 కోట్లు వసూలు చేసింది.
రామారావు ఆన్ డ్యూటీ కలెక్షన్స్ బ్రేక్ అప్
నైజాం : 1.34కోట్లు
సీడెడ్ : 71L
UA:62L
ఈస్ట్: 42L
వెస్ట్: 21L
గుంటూరు : 36L
కృష్ణా :32L
నెల్లూరు: 16L
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ :4.14కోట్లు (7.05కోట్ల గ్రాస్)
కర్ణాటక+ ROI:34L
ఓవర్సీస్: 49L
టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ :4.97కోట్లు

Latest News
 
సెన్సార్ ఫార్మాలిటీస్ క్లియర్ చేసుకున్న 'మత్తు వదలారా 2' Sat, Sep 07, 2024, 09:56 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'విశ్వం' టీజర్ Sat, Sep 07, 2024, 09:54 PM
'మెయ్యళగన్' టీజర్ రిలీజ్ Sat, Sep 07, 2024, 09:49 PM
"ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్" ట్రైలర్ అవుట్ Sat, Sep 07, 2024, 09:43 PM
స్వాగ్ : 1M+మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకున్న గువ్వా గూటి సాంగ్ Sat, Sep 07, 2024, 09:41 PM