'థాంక్యూ' డే వైస్ కలెక్షన్స్

by సూర్య | Fri, Aug 05, 2022, 02:22 PM

విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా నటించిన "థాంక్యూ" సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ సినిమా పాజిటివ్ టాక్ తో మంచి వాసుల్ని రాబడుతుంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 3.40 కోట్లు వసూలు చేసింది.
థాంక్యూ డే వైస్ కలెక్షన్స్
1వ రోజు: 1.65 కోట్లు
2వ రోజు: 70L
3వ రోజు: 40L
4వ రోజు: 21L
5వ రోజు: 15L
6వ రోజు: 9L
7వ రోజు: 7L
8వ రోజు: 6L
9వ రోజు: 5L
10వ రోజు: 4L
11వ రోజు: 5L
12వ రోజు: 3L
టోటల్ కలెక్షన్స్:3.40కోట్లు (5.79కోట్ల గ్రాస్)

Latest News
 
'ప్రసన్న వదనం' ట్రైలర్ అవుట్ Fri, Apr 26, 2024, 07:54 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM