'సమ్మతమే' డే వైస్ AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Thu, Jul 07, 2022, 02:21 PM

గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన 'సమ్మతమే' సినిమా జూన్ 24, 2022న థియేటర్లలో విదుదల అయ్యింది. రొమాంటిక్ లవ్ స్టోరీ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద 4.78 కోట్లు వసూలు చేసింది.
సమ్మతమే బాక్సాఫీస్ కలెక్షన్స్
1వ రోజు–0.7కోట్లు
2వ రోజు –0.89కోట్లు
3వ రోజు –0.98కోట్లు
4వ రోజు –0.58కోట్లు
5వ రోజు –0.57కోట్లు
6వ రోజు –0.50కోట్లు
7వ రోజు –0.51కోట్లు
8వ రోజు –0.48కోట్లు
9వ రోజు –0.45కోట్లు
10వ రోజు –0.42కోట్లు
11వ రోజు –0.39కోట్లు
టోటల్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్–4.78కోట్లు

Latest News
 
SSMB29: సెట్లోకి అప్పుడే! Fri, May 03, 2024, 03:55 PM
పుష్ప 2 : ఆడియో ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వచ్చిన 'పుష్ప పుష్ప' సాంగ్ Fri, May 03, 2024, 03:40 PM
'కుబేర' నుండి నాగార్జున ఫస్ట్ లుక్ అవుట్ Fri, May 03, 2024, 03:30 PM
నేడు విడుదల కానున్న 'లవ్ మి - ఇఫ్ యు డేర్' లోని స్టుపిడ్ హార్ట్ సాంగ్ Fri, May 03, 2024, 03:27 PM
'గం గం గణేశ' సెకండ్ సింగల్ విడుదలకి తేదీ ఖరారు Fri, May 03, 2024, 03:24 PM