నితిన్ "మాచర్ల నియోజకవర్గం" లేటెస్ట్ అప్డేట్

by సూర్య | Wed, Jul 06, 2022, 03:50 PM

MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్, 'ఉప్పెన' ఫేమ్ కృతిశెట్టి జంటగా నటిస్తున్న చిత్రం "మాచర్ల నియోజకవర్గం". శ్రేష్ట్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేథరిన్ థెరిస్సా మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. మహతీ స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 12న విడుదలవడానికి సిద్ధమవుతున్న ఈ సినిమాలోని "రా రా రెడ్డి ...ఐయామ్ రెడీ " అనే మాస్ మసాలా పాటను జూలై 9వ తేదీన శ్రీకాకుళంలో విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. ఆరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఎన్టీఆర్ మునిసిపల్ స్కూల్ గ్రౌండ్ లో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ పాటలో నితిన్ తో పాటు హీరోయిన్ అంజలి స్టెప్పులేయబోతుంది.

Latest News
 
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 30, 2024, 10:50 PM
బాక్ : 10M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆచోఆచో' సాంగ్ Tue, Apr 30, 2024, 10:46 PM
ఓపెన్ అయ్యిన 'ఆ ఒక్కటి అడక్కు' బుకింగ్స్ Tue, Apr 30, 2024, 10:44 PM
'RC16' లో బాలీవుడ్ నటుడి కీలక పాత్ర Tue, Apr 30, 2024, 06:10 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'తీస్ మార్ ఖాన్' Tue, Apr 30, 2024, 06:09 PM