బాలీవుడ్ కింగ్ ఖాన్ తదుపరి చిత్రంలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్

by సూర్య | Thu, Jun 23, 2022, 03:56 PM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ సౌత్ డైరెక్టర్ అట్లీతో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ మూవీలో షారూఖ్ ఖాన్ సరసన జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. ఈ చిత్రానికి జవాన్ అనే టైటిల్ ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమాలో టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ విషయం గురించి మూవీ మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో సన్యా మల్హోత్రా అండ్ సునీల్ గ్రోవర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
ప్రభాస్ - మారుతి సినిమాకు బ్రేక్ వేస్తున్న ప్రముఖ నిర్మాత ...కారణం అదేనంట! Fri, Jul 01, 2022, 11:17 AM
చేతినిండా సినిమాలున్నా ... సంతృప్తి చెందని "పెళ్లి సందడి" బ్యూటీ Fri, Jul 01, 2022, 11:00 AM
నేటి నుండి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న "సామ్రాట్ పృథ్విరాజ్" Fri, Jul 01, 2022, 10:31 AM
'రామారావు ఆన్ డ్యూటీ" స్పెషల్ సాంగ్ రిలీజ్ Fri, Jul 01, 2022, 10:25 AM
"వినోదయ సిత్తం" రీమేక్ పై సూపర్ హాట్ అప్డేట్..! Fri, Jul 01, 2022, 10:23 AM