షారుఖ్ ఖాన్ 'డాన్ 3' లో కీలక పాత్ర పోషించనున్న లెజెండరీ యాక్టర్

by సూర్య | Wed, Jun 22, 2022, 02:40 PM

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రాలలో 'డాన్' సినిమా ఒకటి. ఈ సినిమా సీక్వెల్ కూడా మంచి విజయాన్ని సాధించింది. కొన్ని రోజులగా దర్శకుడు ఫర్హాన్ అక్తర్ 'డాన్ 3' ని కూడా ప్రారంభించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. తాజగా ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, డైరెక్టర్ ఫర్హాన్ కొన్ని రోజుల క్రితం 'డాన్ 3' స్క్రిప్ట్ రాయడం ప్రారంభించినట్లు సమాచారం. ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నారు అని లేటెస్ట్ టాక్. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.

Latest News
 
"బింబిసార" టైటిల్ ర్యాప్ సాంగ్ ఔట్ Mon, Aug 08, 2022, 07:19 PM
సీతారామం కలెక్షన్లకు గండి కొట్టిన దుల్కర్ మార్కెట్ Mon, Aug 08, 2022, 06:50 PM
శర్వానంద్ నెక్స్ట్ "ఒకేఒక జీవితం" పై లేటెస్ట్ అప్డేట్ Mon, Aug 08, 2022, 06:39 PM
ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ లో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు Mon, Aug 08, 2022, 06:31 PM
సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చిన రానా...కారణం? Mon, Aug 08, 2022, 06:05 PM