నాగార్జున వీరాభిమాని చేసిన పని తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!

by సూర్య | Wed, May 25, 2022, 03:46 PM

టాలీవుడ్ కింగ్ నాగార్జున సినీ కెరీర్లో మైలురాయిగా నిలిచిన చిత్రాలలో 'అన్నమయ్య' ఒకటి. కొత్త త‌ర‌హా చిత్రాలు చేయాల‌నుకునే నాగార్జున ఈ సినిమాతో కొత్త ప్రయోగానికి తెర తీసి ఘనవిజయం సాధించారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో రూపొందిన అన్నమయ్య చిత్రం 1997 మే 22న విడుద‌లైంది. 


నాగార్జున కు వీరాభిమాని అయిన గుంటూరు కు చెందిన ఒక వ్యక్తి, ఆయన మీద ఉన్న అభిమానంతో అన్నమయ్య దేవాలయాన్ని నిర్మించాలనుకున్నాడు. 1997లో మొదలుపెట్టిన ఈ దేవాలయం పనులు 2022వరకు నిర్విరామంగా జరిగాయట. ఇందుకోసం ఆ అభిమానికి సుమారు రూ. కోటి ఖర్చయిందట. ఆయన నిర్మించిన అన్నమయ్య గుడి కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై కింగ్ నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి.

Latest News
 
వైరల్: "వారసుడు" మరో "అజ్ఞాతవాసి" కాబోతుందా...? Wed, Jul 06, 2022, 03:07 PM
పృథ్విరాజ్ "కడువా" సెన్సార్ పూర్తి ..! Wed, Jul 06, 2022, 02:34 PM
యూట్యూబులో ట్రెండ్ అవుతున్నఫేర్ వెల్ సాంగ్ Wed, Jul 06, 2022, 01:39 PM
ఆ వార్తల పై స్పందించిన హీరోయిన్ Wed, Jul 06, 2022, 01:36 PM
నేడు 'డ్రైవర్ జమున' ట్రైలర్ Wed, Jul 06, 2022, 01:31 PM