చిల్ అవుతున్న రకుల్

by సూర్య | Tue, May 24, 2022, 11:36 AM

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో షేర్ చేసింది. ఫాస్ట్ ఫార్వర్డ్ తో రూపొందించిన వీడియో ఇది. వివిధ సందర్భాల్లో చిల్ అవుతున్న పిక్ లతో కట్ చేశారు. ఇందులో సముద్రం బ్యాక్ డ్రాప్ లో బూ కలర్ డ్రెస్ లో కనిపిస్తున్న రకుల్ పోజ్ అదిరిపోయింది. ఈ స్టిల్ లో రకుల్ తన్నయ త్వంలో మునిగిపోయింది. ఇక సినిమాల విషయానికొస్తే.. రకుల్ నటించిన డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, అయాలన్, మిషన్ సిండ్రెల్లా, ఛత్రివాలి సినిమాలు షూ | టింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.


Latest News
 
ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన ఆహా సర్కార్ సీజన్ 4 ఐదవ ఎపిసోడ్ Sat, May 18, 2024, 05:37 PM
'అఖండ 2' కి భారీ బడ్జెట్ Sat, May 18, 2024, 05:30 PM
మిరాయి : మంచు మనోజ్ ఫస్ట్ లుక్ విడుదలకి వెన్యూ ఖరారు Sat, May 18, 2024, 05:28 PM
'దేవర' యొక్క రెండవ సింగిల్ గురించి సాలిడ్ అప్‌డేట్ ని వెల్లడించిన రామజోగయ్య శాస్త్రి Sat, May 18, 2024, 05:26 PM
బజ్: 'SSMB29' లో మలయాళ స్టార్ హీరో Sat, May 18, 2024, 05:24 PM