మగబిడ్డకు జన్మనిచ్చిన నటుడు సుధాకర్ భార్య హారిక

by సూర్య | Sat, May 21, 2022, 06:55 PM

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుధాకర్ కోమాకుల తన టాలెంట్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. చివరిగా  రవితేజ 'క్రాక్‌' లో కనిపించాడు. తాజాగా ఇప్పుడు సుధాకర్ కోమాకుల భార్య హారిక సందెపోగు మే14 2022న USAలోని చికాగోలో మగబిడ్డకి జన్మనిచ్చింది. ఈ క్యూట్ పెయిర్ తమ కుమారుడికి "రుద్ర" అని పేరు పెట్టారు. తమ వివాహ వార్షికోత్సవానికి వారం రోజుల ముందు కొడుకు పుట్టడంతో దంపతులు ఎంతో సొంతంగా ఉన్నారు.

Latest News
 
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'సత్యభామ' ఫస్ట్ సింగల్ Fri, Apr 26, 2024, 07:45 PM
'జారా హాట్కే జరా బచ్కే' OTT ఎంట్రీ అప్పుడేనా? Fri, Apr 26, 2024, 07:38 PM
షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రంలో నెగిటివ్ రోల్ చేయనున్నారా? Fri, Apr 26, 2024, 07:32 PM
OTT ఎంట్రీ ఇచ్చేసిన 'లాపాటా లేడీస్' Fri, Apr 26, 2024, 07:30 PM
స్టార్ హీరో కొడుకుతో సుధా కొంగర తదుపరి సినిమా Fri, Apr 26, 2024, 07:21 PM