'KGF-2' 36 రోజుల AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, May 20, 2022, 02:38 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF-2' సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 36 రోజులలో 83.88 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో కీలక పాత్రలలో నటించారు.
'KGF చాప్టర్ 2' తెలుగు రాష్ట్రాల 36 రోజుల కలెక్షన్స్ :::
నైజాం : 42.78కోట్లు
సీడెడ్ : 11.95కోట్లు
UA : 7.91కోట్లు
ఈస్ట్ : 5.58కోట్లు
వెస్ట్ : 3.64కోట్లు
గుంటూరు : 4.90కోట్లు
కృష్ణా : 4.27కోట్లు
నెల్లూరు : 2.82కోట్లు
AP-TS టోటల్ :83.88కోట్లు(136.16కోట్ల గ్రాస్)

Latest News
 
విడుదల తేదీని లాక్ చేసిన 'ప్రతినిధి 2' Sat, May 04, 2024, 07:06 PM
'వేట్టైయాన్‌' సెట్స్ లో బాలీవుడ్ బిగ్ బి Sat, May 04, 2024, 06:56 PM
ప్రసారానికి అందుబాటులో ఆహా సర్కార్ సీజన్ 4 మూడవ ఎపిసోడ్ Sat, May 04, 2024, 06:51 PM
ఆదివారం ప్రైమ్‌టైమ్ సినిమాలు Sat, May 04, 2024, 06:48 PM
బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ : తెలుగు ప్రేక్షకులకు శుభవార్త Sat, May 04, 2024, 06:46 PM