'వేట్టైయాన్‌' సెట్స్ లో బాలీవుడ్ బిగ్ బి

by సూర్య | Sat, May 04, 2024, 06:56 PM

జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవేల్ తో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'వేట్టైయన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెట్స్ లో బాలీవుడ్ బిగ్ బి అమితా బచ్చన్ జాయిన్ అయ్యినట్లు ప్రకటించారు. సెట్స్ లో ఉన్న రజినీకాంత్ మరియు బిగ్ బి పిక్స్ ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.


వేట్టైయన్ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్, GM సుందర్, రోహిణి, రావు రమేష్, రమేష్ తిలక్ మరియు రక్షణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 2024లో పెద్ద స్క్రీన్‌లలోకి రానుంది.

Latest News
 
ప్రైమ్ లో ప్రసారానికి అందుబాటులోకి వచ్చిన 'కృష్ణమ్మ' Sat, May 18, 2024, 05:52 PM
దర్శకుడు సాగర్ కె చంద్రకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన 'టైసన్ నాయుడు' టీమ్ Sat, May 18, 2024, 05:48 PM
అద్భుతమైన బుకింగ్‌లను నమోదు చేస్తున్న 'టర్బో' Sat, May 18, 2024, 05:45 PM
'గం గం గణేశ' ట్రైలర్ విడుదలకి తేదీ లాక్ Sat, May 18, 2024, 05:41 PM
100M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'మై డియర్ దొంగ' Sat, May 18, 2024, 05:39 PM