'RRR' 48 రోజుల వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

by సూర్య | Fri, May 13, 2022, 03:01 PM

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియాభట్, అజయ్ దేవగన్ నటించిన 'RRR' సినిమా 48 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 608.30 కోట్లు వసూలు చేసింది.
'RRR' 48 రోజుల కలెక్షన్స్::::
నైజాం : 111.75కోట్లు
UA : 35.03కోట్లు
ఈస్ట్ : 16.26కోట్లు
వెస్ట్ : 13.33కోట్లు
గుంటూరు : 18.15కోట్లు
కృష్ణా : 14.69కోట్లు
నెల్లూరు : 9.37కోట్లు
AP-TS టోటల్ : 269.61కోట్లు (408.75కోట్ల గ్రాస్)
KA : 44.43కోట్లు
తమిళనాడు : 38.59కోట్లు
కేరళ : 10.67కోట్లు
హిందీ : 133.43కోట్లు
ROI : 9.26కోట్లు
OS : 102.37కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్ : 608.30 కోట్లు (1133.99కోట్లు గ్రాస్)

Latest News
 
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'టిల్లు స్క్వేర్' Fri, Apr 26, 2024, 02:43 PM
ఫోటో మూమెంట్ : తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ నటుడు, దర్శకుడు Fri, Apr 26, 2024, 02:40 PM
సుహాస్‌ కోసం 'పుష్ప 2' దర్శకుడు Fri, Apr 26, 2024, 02:30 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'శివాజీ' Fri, Apr 26, 2024, 02:24 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM