‘రావణాసుర’ నుంచి సుశాంత్ ఫస్ట్ లుక్

by సూర్య | Wed, Jan 12, 2022, 12:05 PM

మాస్ మహారాజా రవితేజ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం రావణాసుర. ఇప్పటికే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌లను రిలీజ్ చేసిన మేకర్స్, తాజాగా అక్కినేని హీరో సుశాంత్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్ టి టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ 10 గెటప్ లలో సందడి చేయనున్నాడు.

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM