![]() |
![]() |
by సూర్య | Tue, Jan 11, 2022, 10:39 PM
తమిళ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా 'ఈటీ'.ఈ సినిమాకి పాండిరాజ్‌దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమాకి డి.ఇమ్మాన్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
Latest News