పీరియడ్స్ సమయంలో ఇలా చెయ్యండి అంటున్న ఇలియానా

by సూర్య | Tue, Jan 11, 2022, 12:33 PM

ఆడపిల్లకి వయస్సు వచ్చిన దగ్గర నుండి అనేకమైన ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. ఐతే వీటి మీద వైద్యులు తప్ప ఎవరు పెద్దగా స్పందించారు కారణం ఇది  కేవలం ఆడవారికి సంబంధించిన విషయాలు  కాబట్టి. ఐతే తాజాగా గోవా అందాల రాశి  తెలుగు సినిమా రంగంలోనే కాకుండా అన్ని భాషలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న నటి ఇలియానా, కొన్ని టిప్స్ చెప్తా అంటుంది. పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, నీరసం , అధిక రక్త స్రావం , పొత్తి కడుపులో మంట , నొప్పి , లాంటివి మూడు రోజుల పాటు ఉంటాయి. అలంటి సమయంలో నొప్పిని తగ్గించేందుకు వ్యాయామాలు చెయ్యడం ద్వారా శరీరానికి కొంత ఉపశమనము కలుగుతుంది అంటున్నారు.  మరి ఇది ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM