వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “రిపబ్లిక్”...!

by సూర్య | Mon, Jan 10, 2022, 01:16 PM

దేవాకట్టా దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఇప్పుడు ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతోంది. రిపబ్లిక్ మూవీ జీ తెలుగు టీవీలో త్వరలో ప్రసారం కానుంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరి బుల్లితెరపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM