హాట్ హాట్ అందాలతో అనుపమ వైరల్ ఫొటోస్

by సూర్య | Sun, Jan 09, 2022, 12:32 PM

అనుపమ పరమేశ్వరన్ ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రియులు లేరు. నిజానికి తెలుగు అమ్మాయి కాకపోయినా తమిళంలో మరియు తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన సినిమా నటి అనుపమ. సినిమాల్లో కనిపిస్తున్నప్పటికీ తాను ప్రతి నిత్యం సోషల్ మీడియా ద్వారా తన యోగ క్షేమాలను మరియు తన అందచందాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా తాను తన ట్విట్టర్ ద్వారా సంక్రాంతి సందర్భంగా తీసిన ఫోటో షూటికి సంబంధించిన ఫోటోలను పంచుకుంది. ఎరుపు రంగు చీర కట్టుకొని మత్తెకించే కళ్ళతో చూస్తూ అందరిని అబ్బుర పరిచింది. ఇప్పుడు ఏవి హాట్ ఫొటోస్ గా హల్చల్ చేస్తున్నాయి.




Latest News
 
'రామంరాఘవం' లో నాయుడన్న పాత్రలో సునీల్ Thu, May 16, 2024, 07:48 PM
తెలుగు రాష్ట్రాలలో 'రాజు యాదవ్' ని విడుదల చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ Thu, May 16, 2024, 07:47 PM
దృశ్యం దర్శకుడు జీతూ జోసెఫ్‌తో ఫహద్ ఫాసిల్ కొత్త చిత్రం Thu, May 16, 2024, 07:44 PM
'బాక్' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా? Thu, May 16, 2024, 07:43 PM
ఆఫీసియల్ : ఆడియో పార్టనర్ ని లాక్ చేసిన 'కల్కి 2898AD' Thu, May 16, 2024, 07:41 PM