తెలుగులో హీరో శివ కార్తికేయన్ "యస్ కే 21" మూవీకి ఏర్పాట్లు షురూ!

by సూర్య | Wed, Nov 17, 2021, 05:12 PM

‘రెమో’తో తెలుగు సినీ ప్రియులకు శివ కార్తికేయన్ సుపరిచితుడు. అతని గత చిత్రం 'వరుణ్ డాక్టర్' టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద  సినిమా మంచి హిట్ అయ్యింది. జాతిరత్నాలు దర్శకుడు ‘కెవి అనుదీప్’ దర్శకత్వం వహించిన ఈ చిత్రం SK 21. ఈ చిత్రం ద్వారా శివ కార్తికేయన్ తెలుగు అరంగేట్రం చేయబోతున్నాడు. మరియు దర్శకుడు ‘కెవి అనుదీప్’ తమిళ లోకి అడుగుపెట్టబోతున్నాడు, తాజాగా ఈ చిత్రం కోసం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.
అయితే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ లతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక ఆటు దర్శకుడు ‘కెవి అనుదీప్’ తమిళ ఎంట్రీకి ఇటు హీరో శివ కార్తికేయన్ తెలుగు ఎంట్రీకి లైన్ క్లియర్ అయినట్లే.

Latest News
 
OTT తేదీని ఖరారు చేసిన అదా శర్మ యొక్క ఇటీవలి పొలిటికల్ థ్రిల్లర్ Wed, May 08, 2024, 06:31 PM
'కమిటీ కుర్రోళ్లు' ఫస్ట్ సింగల్ అవుట్ Wed, May 08, 2024, 06:28 PM
మరో OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కానున్న 'లవ్ గురు' Wed, May 08, 2024, 06:22 PM
'ఆయ్' లో హరిగా అంకిత్ కొయ్య Wed, May 08, 2024, 05:46 PM
త్వరలో విడుదల కానున్న 'విద్యా వాసుల అహం' టీజర్ Wed, May 08, 2024, 05:43 PM