సెక్సీ ఫోజ్ ఇస్తున్న బాలీవుడ్ పాలక్ తివారి!

by సూర్య | Mon, Jun 07, 2021, 12:44 PM

ప్రముఖ టెలివిజన్ నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ ఆమెను తయారు చేస్తోంది వివేక్ ఒబెరాయ్ సరసన హర్రర్ థ్రిల్లర్ లో కలలు కనే బాలీవుడ్ అరంగేట్రం.బిగ్ బాస్ 4 సీజన్ విన్నర్.. టీవీ నటి శ్వేతా తివారీ కుమార్తె పాలక్ తివారీ.  టీవీ నటిగా పెద్ద తెర నటిగానూ కెరీర్ సాగిస్తోంది. సోషల్ మీడియాల్లోనూ మామ్ డాటర్ ఎంతో ఫేమస్. ఆ ఇద్దరూ కలిసి నటించే వీడియోలకు విపరీతమైన గిరాకీ ఉంది. కలిసి అక్కా చెల్లెళ్లులాగా స్నేహితుల్లా బోలెడంత సందడి చేస్తుంటారు.పాలక్ తివారి  ఇప్పుడు బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. ఇటు బుల్లితెరమీద, అటు వెండితెరమీద సందడి చేస్తున్న హాట్ బ్యూటీ ఆమె. బిగ్ బాస్ హిందీ సీజన్ 4  విన్నర్. ప్రముఖ టీవీ నటి శ్వేతా తివారి గారాల తనయ. సోషల్ మీడియాలో ఈ తల్లి కూతుళ్ళు ఎంతో ఫేమస్. చూడ్డానికి అక్క చెల్లెళ్లు అనిపించే .. వీరి వీడియోలు సోషల్ మీడియాలో భలేగా వైరల్ అవుతాయి.ప్రస్తుతం పాలక్ తివారీ హాట్ పిక్స్ కు బోలెండత మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. అమ్మడు తరచు గా పెట్టే పోస్టులు ఆ రేంజ్ లో నెటిజెన్స్ ను మత్తెక్కిస్తుంటాయి.పాలక్ తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ లో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. కైపు కళ్లతో మత్తు చల్లుతున్న పాలకోవా సుందరి అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి.

Latest News
 
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'విశ్వం' Fri, Apr 26, 2024, 06:13 PM
'గేమ్ ఛేంజర్' షూటింగ్ గురించిన లేటెస్ట్ అప్డేట్ Fri, Apr 26, 2024, 06:09 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ కి టైమ్ లాక్ Fri, Apr 26, 2024, 06:04 PM
'SK23' లో మాలీవుడ్ నటుడి కీలక పాత్ర Fri, Apr 26, 2024, 05:57 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణమ్మ' Fri, Apr 26, 2024, 05:51 PM