సెక్సీ ఫోజులతో కేక పుట్టిస్తున్న దివి వాద్య

by సూర్య | Mon, May 31, 2021, 03:31 PM

బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటినటుల్లో దివి వాద్య ఒకరు. దివి బిగ్ బాస్ కంటే ముందు సినిమాల్లో ఫ్రెండ్ రోల్స్ చేసేది. అయితే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చేవరకు అసలు దివి అంటేనే ప్రేక్షకులకు పరిచయం లేదు. కానీ హౌస్ లోకి వచ్చాక ఆమె పొడవాటి సౌందర్యానికి...చేప లాంటి కండ్లకి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఈ షో నుండి భయటకు వచ్చాక దివి అటు టీవీ షోలలో ఇటు వెబ్ సిరీస్ లలో సందడి చేస్తోంది..మరోవైపు సోషల్ మీడియాలోనూ తన అందచందాలతో కుర్రాళ్ళ మతిపోగొట్టేస్తోంది. అలా వెలిగిపోతున్న దివికి తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది. హైదరాబాద్ టైమ్స్ లో 2020 మోస్ట్ డిజైరబుల్ టీవీ నటి గా దివి గుర్తింపు తెచ్చుకుంది.  మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా తాను నిలవడం నమ్మలేకపోతున్నానని చాలా సంతోషంగా ఉన్నానని దివి ఈ సందర్భంగా వెల్లడించింది. ఇదిలా ఉండగా దివి ఇటీవలే క్యాబ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించింది. అంతే కాకుండా మెగాస్టార్ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM